Guna 369 3rd Song Launch By Raghavendra Rao | Karthikeya | Dil Raju || Filmibeat Telugu

2019-07-23 389

Hero Karthikeya latest movie Guna 369. This project is undergone by Arjun jandyala direction. This is the third project for Karthikeya. This movie Trailer released just now.
#guna369
#BujjiBangaramsong
#karthikeya
#dilraju
#hippi
#tollywood

Rx100, హిప్పీ సినిమాల తరువాత కార్తికేయ కెరీర్‌లో మూడో ప్రాజెక్టుగా రానున్న సినిమా 'గుణ 369'. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా కోసం కార్తికేయ డిఫెరెంట్ గా మేకోవర్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మనసుకిది గరళం అనే పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.